- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Seethakka: కేసుల భయంతోనే బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ
X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీకి బీఆర్ఎస్ (BRS) బీ టీమ్ గా పని చేస్తున్నదని మంత్రి సీతక్క (Seethakka) ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో (Maharashtra బీజేపీ లబ్ధి చేకూరేలా బీజేపీ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన సీతక్క.. పదే పదే తప్పుడు పబ్లిసిటీ చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతోందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లను ఉసిగొల్పి ధర్నాలు చేయిస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకు సరిపోలేదన్నారు. మా ప్రభుత్వం 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. నాలుగేళ్లలో 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తామన్నారు. కులగణనను బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story