- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: పోలీసు శాఖలో సంచలనం.. భారీ ఎత్తున ఎస్సైల బదిలీ
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం చోటుచేసుకుంది. సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో భారీ ఎత్తున ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గత కొన్నాళ్ల నుంచి సైబరాబాద్ పరిధిలో వరుసగా మర్డర్లు జరుగుతున్నాయి. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షం హైదరాబాద్‌లో శాంతిభద్రతలు నశించాయంటూ నిత్యం స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున సీపీ బదిలీలకు తెర లేపినట్లుగా తెలుస్తోంది.
Next Story