- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BREAKING: మళ్లీ తెరపైకి నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం.. రంగంలోకి దిగిన కేఆర్ఎంబీ బృందం

X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల నడుమ జల వివాదం మరోసారి రాజుకుంది. నాగార్జునసాగర్ డ్యామ్‌కు మరమ్మతు పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, వర్షాకాలం సమీపిస్తుండటంతో ఇప్పుడు డ్యామ్‌కు మరమ్మతులు చేపట్టడం ఏంటని ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. వెంటనే మరమ్మతు పనులు నిలిపివేయాలని కోరుతూ.. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు కేఆర్ఎంబీ కూడా అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్‌ను కేఆర్‌ఎంబీ బృందం సందర్శించి పరిస్థితి సమీక్షించారు.
Read More..
ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియదు.. : TDP, జనసేనలపై కొడాలి నాని సెటైర్లు
Next Story