- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Pragathi Bhavan బ్రేకింగ్ : ప్రగతి భవన్ ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం

X
దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. తన భూమికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కుటుంబంతో సహా ఐలేశ్ అనే వ్యక్తి సోమవారం కిరోసిన్ పోసుకోవడం సంచలనంగా మారింది. పోలీసు అధికారులు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఐలేశ్ ఇబ్రహీం పట్నానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
Read more:
కలెక్టరేట్ ఎదుట అధికార పార్టీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం (వీడియో)
Next Story