- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BREAKING: యూనివర్సిటీల్లో వీసీల నియామకాలకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. గవర్నర్ ఆమోదమే తరువాయి

X
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ఎన్నికల హడావిడి ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్స్‌లర్ల నియామకాలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆయా పోస్టుల భర్తీకి వచ్చిన అభ్యర్థుల అప్లికేషన్లను సెర్చ్ కమిటీ స్క్రీనింగ్ చేపట్టనుంది. ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు ప్రొపెసర్ల చొప్పున ఎంపిక చేసి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు పంపునున్నారు. గవర్నర్ ఆమోదించిన వెంటనే యూనివర్సిటీల్లో వీసీల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ నెలఖరులోగా కొత్త వీసీలను ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి నియామక ఉత్తర్వులు ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
Next Story