బ్రేకింగ్ : బీఎస్పీ సెకండ్ లిస్ట్ విడుదల.. 43 మందితో జాబితా

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-30 12:20:03.0  )
బ్రేకింగ్ : బీఎస్పీ సెకండ్ లిస్ట్ విడుదల.. 43 మందితో జాబితా
X

దిశ, వెబ్‌డెస్క్: బహుజన సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) 43 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. 43 మందిలో 26 మంది బీసీలు, ఏడుగులు ఎస్టీలు, ఆరుగులు ఎస్సీలు ఉన్నారు. 43 మందిలో ముగ్గురు ఓసీలు, ఇద్దరు మైనార్టీలు ఉన్నారు. వరంగల్ తూర్పు టికెట్ ను బీఎస్పీ ట్రాన్స్ జెండర్ కు కేటాయించింది. ఇక, ఇప్పటికే 20మంది అభ్యర్థులతో బీఎస్పీ తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండో జాబితాలోని అభ్యర్థులు వీరే..

1. బెల్లంపల్లి(ఎస్సీ) – జాడీ నర్సయ్య

2. మంచార్యాల – తోట శ్రీనివాస్

3. ఆసిఫాబాద్ (ఎస్టీ) – కనక ప్రభాకర్

4. బోథ్(ఎస్టీ) – మెస్రాం జంగుబాపు

5. కామారెడ్డి – ఉడతావర్ సురేష్ గౌడ్

6. కోరుట్ల – నిశాంత్ కార్తీకేయ గౌడ్

7. జగిత్యాల – బల్కం మల్లేష్ యాదవ్

8. రామగుండం – అంబటి నరేష్ యాదవ్

9. సిరిసిల్ల – పిట్టల భూమేష్ ముదిరాజ్

10. హుజూరాబాద్ – పల్లె ప్రశాంత్ గౌడ్

11. దుబ్బాక – సల్కం మల్లేష్ యాదవ్

12. ఉప్పల్ – సుంకర నరేష్

13. రాజేందర్ నగర్ – ప్రొ. అన్వర్ ఖాన్

14. చేవేళ్ల(ఎస్సీ) – తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ

15. పరిగి – యంకెపల్లి ఆనంద్

16. మలక్ పేట్ – అల్లగోల రమేష్

17. నాంపల్లి – మౌలానా షఫీ మసూదీ

18. చంద్రాయణగుట్ట - మూల రామ్ చరణ్ దాస్

19. కొడంగల్ – కురువ నర్మద కిష్టప్ప

20. మహుబూబ్ నగర్ – బోయ స్వప్న శ్రీనివాసులు

21. దేవరకద్ర – బసిరెడ్డి సంతోష్ రెడ్డి

22. మక్తల్ – వర్కటన్ జగన్నాధ్ రెడ్డి

23. అచ్చంపేట్(ఎస్సీ) – మెత్కూరి నాగార్జున

24. కల్వకుర్తి – కొమ్ము శ్రీనివాస్ యాదవ్

25. షాద్ నగర్ – పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

26. కొల్లాపూర్ – గగనం శేఖరయ్య

27. హుజూర్ నగర్ – రాపోలు నవీన్

28. మునుగోడు – అందోజు శంకరాచారి

29. ఘన్ పూర్ –స్టేషన్ (ఎస్సీ)– తాళ్లపల్లి వెంకటస్వామి

30. పాలకుర్తి – సింగారం రవీంద్రగుప్త

31. డోర్నకల్(ఎస్టీ) –గుగూలోత్ పార్వతీనాయక్

32. నర్సంపేట్ – డా.గుండాల మధన్ కుమార్

33. వరంగల్ ఈస్ట్ – చిత్రపు పుష్పతలయ

34. వర్ధన్న పేట(ఎస్సీ) – డా.వడ్డేపల్లి విజయ్ కుమార్

35. ములుగు(ఎస్టీ) – భూక్యా జంపన్న నాయక్

36. పినపాక(ఎస్టీ) – వజ్జ శ్యామ్

37. మధిర(ఎస్సీ) – చెరుకుపల్లి శారద

38. ఆశ్వారావుపేట్(ఎస్టీ) – మడకం ప్రసాద్

39. భద్రాచలం(ఎస్టీ) – ఇర్పా రవి

40. ఇబ్రాహీం పట్నం – మల్లేష్ యాదవ్

41. మహబూబా బాద్ – గుగులోత్ శంకర్ నాయక్

42. శేరిలింగంపల్లి – ఒంగూరి శ్రీనివాస్ యాదవ్

43. వేములవాడ – గోలి మోహన్

Advertisement

Next Story