- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచే దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ కీలక సూచన చేసింది. ఈ మేరకు రేపటి నుంచి దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27 సాయంత్రం వరకు దరఖాస్తులకు ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ధ్రువీకరణ పత్రాలతో పాటు వ్యక్తిగత వివరాలను సవరించుకోవచ్చని తెలిపారు.
Next Story