- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇంట్లో ఫంక్షన్ ఉందని మద్యం కొంటున్నారా..? అయితే బిగ్ అలర్ట్!

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఫంక్షన్, శుభాకార్యాల కోసం లిక్కర్ పెద్ద మొత్తంలో కొంటున్నారా..? అయితే వారందరికి బిగ్ అలర్ట్. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఆబ్కారీ శాఖ మద్యం కొనుగోళ్లపై దృష్టిసారించింది. ఇంట్లో ఏదైనా వేడుక ఉందని మద్యం భారీ మొత్తంలో కొంటే ముందుగా అధికారుల నుంచి అనుమతి పొందాలని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున లిక్కర్ కొనుగోలు చేస్తే రూ.100 బాండ్ పేపర్ పై తమకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదని హామీ ఇవ్వాలని అధికారులు తెలిపారు.
నిబంధనలను బేఖాతరు చేసిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే గతంలో ఆబ్కారీ అధికారులకు రూ.12వేలు చెల్లించి అప్లై చేసుకుంటే దరఖాస్తు చేసుకుంటే మద్యం కొనుగోలుకు అనమతి ఇచ్చేవారు. ఎన్నికల కోడ్ ఉన్నందున పార్టీలతో సంబంధం లేదని బాండ్ పేపర్ రాసిస్తే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story