రాహుల్​గాంధీని కలిసిన భట్టి విక్రమార్క

by M.Rajitha |
రాహుల్​గాంధీని కలిసిన భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. బుధవారం ఢిల్లీలో రాహుల్​ గాంధీని కలిసి ఏడాది కాంగ్రెస్​ పాలనలో సాధించిన విజయాలు, ఇటీవల నిర్వహించిన విజయోత్సవాల గురించి వివరించినట్లుగా సమాచారం. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, రాజకీయ పరిణామాలు, ఇంకా భర్తీ చేయాల్సిన నామినెటెడ్​ పోస్టులు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తదితర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం.

Advertisement

Next Story