- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bandi Sanjay: మావోయిస్టులతో MP ఈటలకు సంబంధాలు.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

X
దిశ, డైనమిక్ బ్యూరో: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) మావోయిస్టు కాదని, కమ్యూనిస్టు భావజాలం వేరు.. మావోయిస్టుగా చేయడం వేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్న గద్దర్ (Gaddar Awards) అవార్డులను మా వోళ్లు తీసుకోరని స్పష్టం చేశారు. గద్దర్ కు పద్మా అవార్డుల విషయంలోతాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల విమర్శలపై తాజాగా నిర్వహించిన మీడియాతో చిట్ చాట్ లో బండి సంజయ్ మరోసారి స్పందించారు. గద్దర్ మీద విమర్శలు చేయడమేంటని కొందరు అంటున్నారని.. కానీ నక్సలైట్లు వందలాది మంది కార్యకర్తలను చంపారు కదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలనూ కూడా గద్దర్ చంపారని, అప్పుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో లేరని అన్నారు.
Next Story