బ్రేకింగ్.. MLA Raja Singhకు బెయిల్

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-23 14:10:40.0  )
బ్రేకింగ్.. MLA Raja Singhకు బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 41 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ రాజాసింగ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు లాయర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. వాదనలు విన్న అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నాంపల్లిలో టెన్షన్.. కోర్టుకు MLA Raja Singh

బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం.. పార్టీనుంచి MLA Raja Singh సస్పెండ్



Next Story