- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హనుమకొండలో బైరి నరేష్‌పై దాడి (వీడియో)

X
దిశ, వరంగల్ బ్యూరో: హనుమకొండలోని గోపాల్ పూర్ ప్రాంతంలో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి తీవ్రంగా దాడి చేశారు. గతంలో అయ్యప్ప స్వామి జననంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నరేష్.. జైలు నుంచి బయటకు వచ్చాక మరోమారు అదే వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందుత్వ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం నరేష్‌పై పక్క ప్రణాళికతో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.
Next Story