మోడీ, అమిత్ షాలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-27 07:10:24.0  )
మోడీ, అమిత్ షాలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోడీ, అమిత్ షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు భూమి, ఆకాశాన్ని నిర్మించే వారి(అల్లా)కే భయపడతారన్నారు. మోడీ, అమిత్ షాలకు తాము భయపడబోమన్నారు. తాను మంచి చేశానో, చెడు చేశానో అల్లాకు తెలుసని.. ప్రభుత్వానికి గాని, ప్రధాని, కేంద్రహోంశాఖ మంత్రికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల అయోధ్య రామ మందిరంపై సైతం అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 500 ఏళ్లుగా తాము నమాజ్ చేసిన స్థలంలో ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నామని.. బీజేపీ కార్యక్రమాలపై ముస్లిం యువత ఫోకస్ పెట్టాలన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు.

Advertisement
Next Story

Most Viewed