Apsara Murder Case: పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో కీలక అంశాలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-10 09:54:06.0  )
Apsara Murder Case: పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో కీలక అంశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ ను వైద్యుల బృందం పోలీసులకు అందించింది. ప్రాథమిక నివేదికలో తలక బలమైన గాయాలు కావడంతోనే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు డాక్టర్స్ చెప్పారు. అనంతరం అప్సర డెడ్ బాడీని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడు సాయికృష్ణకు రాజేంద్రనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నిందితుడిని చర్లపల్లి నిన్న రాత్రి పోలీసు స్టేషన్‌లో నిందితుడు సాయికృష్ణ తాను కూడా సూసైడ్ చేసుకుంటానని బోరున విలపించినట్లు తెలిసింది.



Next Story