- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతన్నకు వెన్నుదన్నుగా ప్రభుత్వం : ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
by Shiva |
X
దిశ, తాంసి: వ్యవసాయానికి యాంత్రీకరణను జోడిస్తూ రైతులపై భారం తగ్గించేలా మండలానికి ఒక కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. సోమవారం తాంసి మండల కేంద్రంలో తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాలకు చెందిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు మండలాలకు సంబంధించిన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం మహిళా సమాఖ్య సంఘాలకు మంజూరైన వడ్డీ మాఫీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు రాజు, సుధాకర్, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ కృష్ణ, వైస్ ఎంపీపీ రఘు, కన్వీనర్లు వెంకటేష్, అరుణ్, నాగయ్య, అధికార ప్రతినిధి మొట్టే కిరణ్, డీపీఎం సుగంధ, ఏపీఎంలు రవీందర్, ప్రసాద్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story