- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడి నియామకం...
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన ఈర్ల నారాయణను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సురేఖ - ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అందజేశారు.
అనంతరం నారాయణ మాట్లాడుతూ తనకి ఈ పదవి దక్కించడానికి కృషి చేసిన స్థానిక నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికలలో పార్టీ విజయానికి ఎంతో కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, పీసీసీ సభ్యులు నూకల రమేష్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పుల్లూరి లక్ష్మణ్, చెన్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుర్మా రాజమల్లా గౌడ్, పట్టణ అధ్యక్షులు చెన్న సూర్యనారాయణ, చెన్నూర్, కోటపల్లి మండల అధ్యక్షులు ముత్యాల బాప గౌడ్, మహేష్ తివారి, ఖలీల్, సుకేందర్, సరేష్ పాల్గొన్నారు.