- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బోథ్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన అనిల్ జాదవ్

X
దిశ, నేరడిగొండ : సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అసెంబ్లీ జాబితా అభ్యర్థుల ప్రకటించగా బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానంలో నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం అనిల్ జాదవ్, అనుచరులు ప్రస్తుత ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి తనకు మద్దతు ఇవ్వాలని అనిల్ జాదవ్ కోరారు.
Next Story