- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేచర్ క్యూర్ ఆసుపత్రిని సందర్శించిన నటుడు Sonu Sood
X
దిశ, వెబ్‌డెస్క్: నేచర్ క్యూర్ ఆసుపత్రిని సినీ నటుడు సోనూ సూద్ బుధవారం సందర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తగా పునరుద్ధరణ పనులు జరుగుతున్న కాటేజిస్, భోజన శాల, యోగా ప్రాంగణాలను సోనూ సూద్ పరిశీలించారు. రోగులకు వైద్యులు అందిస్తున్న ట్రీట్‌మెంట్, డైట్‌ను అడిగి తెలుసుకున్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో సహజ ప్రకృతిని ఆస్వాదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సంకల్పాన్ని, హరీష్ రావు పని తీరును అభినందించారు.
క్యాంపస్ ప్రధాన ద్వారం ఎదుట సోను సూద్‌కు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారితో కలిసి సంపంగి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో AYUSH కమిషనర్ శ్రీమతి ప్రశాంతి, నేచర్ క్యూర్ వైద్యులు మరియు సిబ్బంది, TSMSIDC సివిల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story