- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ACB: నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ నివాసంలో ఏసీబీ రెయిడ్స్

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈఈ నికేశ్ (AEE Nikesh) నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి నిఖేశ్ కుమార్ నివాసంతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ రెయిడ్స్ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏఈఈ నిఖేశ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story