- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నిత్యం దొంగతనానికి పాల్పడుతున్న మహిళా.. ఓర్నీ.. వీటిని కూడా దొంగిలిస్తారా..?
by Indraja |
X
దిశ వెబ్ డెస్క్: నిత్యం ఎదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. అయితే సాధారణంగా దొంగలు విలువైన వస్తువులని, బంగారాన్ని, నగదును దొంగిలిస్తారు. తాజాగా ఓ మహిళా కూడా నిత్యం దొంగతనాలకు పాల్పడుతోంది. అయితే ఆ మహిళ చేసే దొంగతనాల గురించి తెలిసిన కొందరు దొంగలు ఆమె దొంగతనానికి అనర్హం అంటున్నారు.
ఎందుకంటే ఆ మహిళ దొంగిలిస్తున్నది పూలను. ఈ వింత దొంగతనం మహబూబాబాద్ లో చోటు చేసుకుంది. కావేరి అనే మహిళ నిత్యం పూలను దొంగిలిస్తోంది. ఆమె పూలను దొంగిలించడం స్థానికంగా ఉన్న సీసీ టీవీ లో రికార్డు అయ్యింది. ఇక ఈ పూల దొంగ వ్యవహారం గురించి తెలిసిన జనం ఇదేం చోద్యమని ఆశ్చర్యపోతున్నారు.
Advertisement
Next Story