- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డేటా చోరీ కేసులో కీలక పరిణామం
by GSrikanth |

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: డేటా చోరీ కేసులో సైబరాబాద్ సిట్ అధికారులు విచారణ వేగం చేశారు. ఇంతకుముందు 11 సంస్థలకు నోటీసులు ఇచ్చిన అధికారులు తాజాగా మరో 21 సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. సోమవారం నుంచి ఈ సంస్థల ప్రతినిధులను విచారించనున్నట్టు సమాచారం. కాగా, ఇంతకు ముందు నోటీసులు అందుకున్న కొన్ని సంస్థల ప్రతినిధులు సిట్ ముందు హాజరైనట్టు తెలిసింది. వీరి నుంచి అధికారులు 40 ప్రశ్నలకు జవాబులు తీసుకున్నట్టు సమాచారం.
Next Story