- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
జాతీయ జెండాను ఘోరంగా అవమానించిన నల్లగొండ MLA (వీడియో)
![జాతీయ జెండాను ఘోరంగా అవమానించిన నల్లగొండ MLA (వీడియో) జాతీయ జెండాను ఘోరంగా అవమానించిన నల్లగొండ MLA (వీడియో)](https://www.dishadaily.com/h-upload/2023/01/26/178933-nlg-mla.webp)
X
దిశ, నల్లగొండ: గణతంత్ర దినోత్సవం రోజున నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెప్పులు వేసుకొని ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చెప్పులు వేసుకొని జెండా ఆవిష్కరణ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెండా పండుగరోజు ప్రజలచేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధి ఇలా జెండావిష్కరణ చేస్తే సామాన్యులకు, సమాజానికి ఆయన ఏ విధమైన సందేశం ఇస్తున్నట్లు అని మండిపడుతున్నారు.
Next Story