- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MLA రాజాసింగ్‌పై మరో పీఎస్‌లో కేసు నమోదు
by GSrikanth |

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదయ్యింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించిన శోభయాత్రలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటు ఎస్ఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో షా ఇనాయత్ గంజ్ పోలీసులు రాజాసింగ్‌పై కేసులు పెట్టారు.
Next Story