- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతు భరోసా కింద రైతన్న ఖాతాలో 1 రూపాయి జమ
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: యాసంగి సీజన్ కోసం రైతు భరోసా కింద డబ్బులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా రైతుల అకౌంట్లలో గత వారం నుంచి డబ్బులు పడుతున్నాయి. 5 ఎకరాల లోపున్న వారికి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. అయితే ఈ క్రమంలో హన్వాడ మండలానికి చెందిన పాండురంగా రెడ్డి తన ఖాతాలో పడ్డ రైతు భరోసా డబ్బులు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. రూ.1 తన అకౌంట్‌లో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. గతంలో పాండురంగా రెడ్డికి రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10 వేలు తన ఖాతాలో జమ అయ్యేవి. అలాగే తంకారా గ్రామానికి చెందిన ఆంజనేయులుకు అనే ఓ రైతుకు రెండు గుంటల భూమి ఉంది. గతంలో ఈయనకు రూ. 250 పెట్టుబడి సాయంగా డబ్బులు పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈయనకు రూ. 62 రూపాయలు తన ఖాతాలో డిపాజిట్ అయ్యాయి.
Advertisement
Next Story