- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big breaking : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.. లాక్‌డౌన్ ఎత్తివేత
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో లాక్‌డౌన్ పై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజుతో కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ ముగియనుండగా.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యశాఖ ఇచ్చిన నివేదిక మేరకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇకపై నిర్భందం అవసరం లేదని మంత్రివర్గం భావించినట్లు తెలుస్తోంది. రాత్రి కర్ఫ్యూ కూడా ఉండబోదని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
Advertisement
Next Story