విద్యుత్ శాఖలో కరోనా మరణాలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరైనా వైరస్ ఇద్దరు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను కబళించింది. హైదరాబాద్ స్కాడా సెంటర్‌లో పనిచేసే అసిస్టెంట్ ఇంజినీర్ సురేశ్, రాజేంద్రనగర్ లైన్‌ ఇన్స్‌పెక్టర్ అబ్దుల్ హమీద్ కరోనా బారిన పడి చనిపోయారు. ఉద్యోగుల మృతిపట్ల విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.

Advertisement