- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 7 నుండి జూన్ 15 వరకు దరఖాస్తు ప్రక్రియ జరగనుంది. ఆగస్టు 19,20 తేదీల్లో ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న ఫలితాలు వెలువడనున్నాయి.
2021-22 విద్యాసంవత్సరంకు సంబంధించి రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
Next Story