- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఎంసెట్ పరీక్షలను తెలంగాణ విద్యాశాఖ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంసెట్ 2021కు సంబంధించిన ఫలితాలను జేఎన్‌టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాధించిన మార్కులు, వారికి కేటాయించి ర్యాంకులు ప్రకటించారు.
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ కి 91.19 శాతం హజరైనట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 92.48 శాతం మంది క్వాలిఫై కాగా, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 82.08 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కార్తికేయ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ రాగ, కడప జిల్లాకు చెందిన వెంకట్ పనీష్‌కు సెకండ్ ర్యాంకు వచ్చినట్లు పేర్కొన్నారు.