- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ డీజీపీకి అరుదైన గౌరవం
by Shyam |

X
తెలంగాణ డీజీపీ మహెందర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలో ఐపీఎస్ ల పనితీరుపై ఏషియా పోస్ట్, పీఎస్‌యూ, ఫేమ్ ఇండియా సర్వే నిర్వహించింది. అందులో టాప్ 25 ఐపీఎస్‌లలో డీజీపీ చోటుదక్కించుకున్నాడు.
Tags: Telangana, DGP, Mahender Reddy, top 25 IPS
Next Story