- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు తెలంగాణ సీఎల్పీ సమావేశం!
by Shyam |
దిశ, వెబ్ డెస్క్: నేడు తెలంగాణ సీఎల్పీ సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కీలక నేతలందరూ హాజరుకానున్నారు. అదేవిధంగా కరోనాతోపాటు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ భేటీలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ అనంతరం ఆ నిర్ణయాలను వెల్లడించే అవకాశముంది.
Next Story