- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు తెలంగాణ సీఎల్పీ సమావేశం
by Shyam |
నేడు తెలంగాణ సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కరోనా నివారణకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ర్టంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
Tags : Telangana, CLP, meeting, today, hyderabad, congress party
Next Story