- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు దీక్ష చేయనున్న వాళ్ల డిమాండ్ ఏమిటంటే..?
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్షలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని దీక్ష ద్వారా డిమాండ్ చేయనున్నది. బీసీలు నష్టపోయారని, తాజాగా మెడికల్ పీజీ సీట్ల కేటాయింపుల్లో కూడా అన్యాయానికి గురవుతున్నారని, ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను పరిరక్షించేందుకే దీక్షలు చేపట్టాలని ఆ సంఘం పిలుపునిచ్చిన విషయం విధితమే.
Next Story