- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళ సై ప్రసంగిస్తున్నారు. అందరికీ నమస్కారం అంటూ.. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన గవర్నర్ తమిళ సై సౌందరారాజన్. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ నిలబడిందని గవర్నర్ అన్నారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
Next Story