- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫాస్ట్‌గా రైల్వే టికెట్ల కోసం వాయిస్ ఆధారిత బుకింగ్ సదుపాయం
X
దిశ, వెబ్‌డెస్క్: ఫాస్ట్‌గా రైల్వే టికెట్లను బుక్ చేసుకోడానికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC ) కొత్తగా ఒక ఫీచర్‌ను తీసుకురావాలని చూస్తోంది. IRCTC లో ఉన్నటువంటి ‘Ask Disha’ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో AI- పవర్డ్ వాయిస్ ఆధారిత(ఈ-టికెట్) టికెట్ బుకింగ్ ఫీచర్‌ను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంది. దీని ద్వారా టికెట్ బుకింగ్ వేగంగా, సులభంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ట్రయల్‌లో విజయవంతం అయితే అందరికి అందుబాటులోకి రానుంది. నివేదికల ప్రకారం, రానున్న మూడు నెలల్లో దీనిని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. Ask Disha ప్లాట్‌ఫారమ్‌ను 2018లో, IRCTC బెంగళూరుకు చెందిన CoRover Pvt అనే స్టార్టప్ సహాయంతో అభివృద్ధి చేసింది.
Advertisement
Next Story