- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vivo నుంచి Y200 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్ తేదీ ఇదే
X
దిశ, వెబ్‌డెస్క్: Vivo కంపెనీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. దీని పేరు ‘Vivo Y200 5G’. ఇది అక్టోబర్ 23న ఇండియాలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. 8GB RAM,128GB స్టోరేజ్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 24,000 వరకు ఉండవచ్చని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఫోన్ 6.67-అంగుళాల పూర్తి-HD+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. Qualcomm Snapdragon 4 Gen 1 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత Funtouch OS అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుంది. కెమెరాల విషయానికి వస్తే ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+2MP కెమెరాలు ఉండనున్నాయి. ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంటుంది. దీనిలో 44W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీని అమర్చారు.
Advertisement
- Tags
- Vivo
- Telugu News
Next Story