- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడియోల ప్లే కోసం ట్విట్టర్‌లో అదిరిపోయే ఫీచర్
X
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త ఫీచర్‌తో రానుంది. యాప్‌లో లేదా వెబ్‌లో వీడియోలను చూస్తున్నప్పుడు దాని స్పీడ్‌ను తగ్గించడం లేదా పెంచడం చేయవచ్చు. వినియోగదారులు ఇక మీదట వీడియో, వాయిస్ ప్లేబ్యాక్‌లను స్పీడ్, స్లో వెర్షన్‌లో చూడగలుగుతారు. "2x, 1x, 0.5x... వీడియోల కోసం ప్లేబ్యాక్ వేగంలో మరిన్ని ఎంపికలను పరీక్షిస్తోంది" అని కంపెనీ ఒక ట్వీట్‌లో పోస్ట్ చేసింది. మీరు వీడియోను 0.25x వేగంతో లేదా 2x వేగంతో వీక్షించవచ్చని దీని అర్థం. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను పరిక్షిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. త్వరలో దీనిని అన్ని డివైజ్‌లకు విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ట్విట్టర్ ప్రస్తుతం వీడియోను చూడటానికి 1x వేగాన్ని అనుమతిస్తుంది.
Advertisement
Next Story