- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
108-మెగాపిక్సెల్ కెమెరాతో OnePlus స్మార్ట్‌ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: OnePlus కంపెనీ నుంచి త్వరలో మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ మోడల్ పేరు ‘Nord CE 3 Lite’. కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ ఫోన్ ఏప్రిల్ 4న ఇండియాలో లాంచ్ కానుంది. దీనికి ముందు ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. ముఖ్యంగా ఇది కెమెరా స్పెసిఫికేషన్‌ల పరంగా 3x లాస్‌లెస్ జూమ్ ఫీచర్‌తో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా హెడ్‌లైన్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందని సమాచారం. వినియోగదారులు అత్యంత క్లారిటీతో ఫొటోలను తీయడానికి, మెరుగైన కలర్స్‌లలో ఫొటోలను అందించబడానికి ప్రైమరీ కెమెరా బాగా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే, మరో ఫీచర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. ఈ ఫోన్‌లో 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించనున్నారు. దీని ధర, ఇతర ఫీచర్స్ లాంచ్ సమయంలో కంపెనీ పేర్కొననుంది.