- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతి తక్కువ ధరలో OnePlus 5G స్మార్ట్ ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరోక స్మార్ట్ ఫోన్ రానుంది. OnePlus Nord CE 2 5G కొత్త ఫోన్ మధ్య-శ్రేణి ధరలో మొబైల్ ప్రియులను ఆకట్టుకునే విధంగా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 17న భారత మార్కెట్‌లోకి విడుదల కానుంది.
OnePlus Nord CE 2 5G స్పెసిఫికేషన్‌లు
OnePlus Nord CE 2 5G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, HDR10+ సపోర్ట్, అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని కలిగి ఉంటుంది. ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 SoC ద్వారా అందించబడుతుంది, ఇది Mali G68 GPU తో, Android 11 పై నడుస్తుంది. దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో ఉంచబడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగిఉంది. నివేదిక ప్రకారం, ఇది 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 119-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు 16-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను అమర్చారు. 128GB ఆన్‌బోర్డ్ స్టోరెజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ (1TB వరకు) విస్తరించవచ్చు.
కనెక్టివిటీ కోసం 5G, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బహమాస్ బ్లూ, గ్రే మిర్రర్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. ఇది 65W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీని అందిస్తోంది. OnePlus Nord CE 2 5G రెండు వేరియంట్‌లలో లభించనుంది. 6GB + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 23,999. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 24,999. ఇది ఫిబ్రవరి 17నుంచి ఆన్‌లైన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.