- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ లో భారీగా Twitter ఖాతాల తొలగింపు..
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరింస్తోందో.. అంతే వేగంగా సోషల్ మీడియా వాడకం కూడా పెరిగిపోయింది. ఇక ఇండియాలో సైతం సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువనే చెప్పవచ్చు. సోషల్ మీడియాని బేస్ చేసుకుని కొందరు ఉపాధి పొందితే.. మరికొంతమంది దీన్ని అదునుగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో సైబర్ క్రైం కూడా పెరిగిపోతోంది. అయితే ట్విట్టర్ మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు జూలై నెలలో 45,191 భారతీయ ఖాతాలను నిషేధించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా ఇందులో 42,825 అకౌంట్లు పిల్లలపై లైంగిక వేధింపులు, పర్మిషన్ లేకుండా ఒకరి అసభ్యకర ఫొటోలు ట్యాగ్ చేయడం లేదా, షేర్ చేయడం వంటి నిబంధనలు ఉల్లంఘించడంతో బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరో మరో 2,366 అకౌంట్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు బ్లాక్ చేయబడ్డాయి. జూన్‌లో, ట్విట్టర్ 43,000 భారతీయ ఖాతాలను నిషేధించిందిచినట్లు ట్విట్టర్ నివేదిక లో వెల్లడించింది.