ఫ్లాష్: జీ మెయిల్, యూట్యూబ్ డౌన్.. గూగుల్ సేవల్లో తీవ్ర అంతరాయం!

by Satheesh |   ( Updated:2023-03-23 15:27:03.0  )
ఫ్లాష్: జీ మెయిల్, యూట్యూబ్ డౌన్.. గూగుల్ సేవల్లో తీవ్ర అంతరాయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్ దిగ్గజం గూగుల్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. గూగుల్ కు చెందిన యూట్యూబ్, జీమెయిల్, డ్రైవ్ తో పాటు సెర్చ్ ఇంజిన్ సేవలు కాసేపు డౌన్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్ వర్క్ స్పేస్ లోకి లాగిన్ కాలేకపోతున్నామని సోషల్ మీడియా వేదికలపై ఫిర్యాదులు చేశారు. గూగుల్ సర్వర్లలో సాంకేతిక సమస్యే దీనికి కారణం అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యకు గల కారణం ఏంటి అనేది గూగుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read...

మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చిన WhatsApp

Advertisement

Next Story