- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్తగా ఒక ఫీచర్‌ను తీసుకురానుంది. చాలా మంది వాట్సాప్‌లో గ్రూప్‌లను క్రియేట్ చేస్తారు. స్కూల్స్, కాలేజ్‌లు, ఆఫీసలు ఇలా చాలా చోట్ల కొంతమందితో గ్రూప్‌లను క్రియేట్ చేసి, ఇందులో కొన్నింటిని రెగ్యులర్‌గా వాడుతుంటారు. మరికొన్ని తాత్కలికంగా ఉంటాయి. అంటే కొద్ది రోజుల పాటు మాత్రమే ఉపయోగించడానికి గ్రూప్‌లను క్రియేట్ చేస్తారు. అయితే వాటిని తర్వాత డిలీట్ చేయడం మర్చిపోతారు. అలాంటి వారికి ఉపయోగకరంగా ఉండేందుకు మెటా యాజమాన్యం కొత్తగా 'ఎక్స్‌పైరింగ్ గ్రూప్‌లు' అనే కొత్త ఫీచర్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తాత్కలికంగా, ఎంపిక చేసిన నిర్ణిత సమయానికి(తేదీ) ఆటోమెటిగ్‌గా డిలీట్ అయ్యే విధంగా వాట్సాప్ గ్రూప్‌లను సెట్ చేయవచ్చు. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.