- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పని చేసి చేసి అలసిపోయి పడిపోయిన రోబో.. వైరల్ అవుతున్న వీడియో
దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ కారణంగా మనుషులు చేయాల్సిన పనులను రోబోలు చేస్తున్నాయి. చాలా పరిశ్రమలు తమ అవసరాల్లో ఎక్కువ భాగం రోబోల ద్వారానే పని చేపించుకుంటున్నాయి. వర్క్‌కు సంబంధించిన ప్రోగ్రామ్‌ను రోబోకు ఇవ్వడం ద్వారా ఎంచక్కా తన పని అది చేస్తుంది. ఇవి మనుషుల కంటే ఎక్కువ గంటలు పని చేస్తాయి. అయితే, మనుషులు పని చేస్తే అలిసిపోతారు. కానీ రోబోలు అలసిపోవు అని అందరూ అనుకుంటారు. కానీ ఇది ఎంతవరకు నిజం కాదు. రోబోలు కూడా కంటిన్యూగా వర్క్ చేస్తే అలసిపోతాయని తెలిసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో ఉన్న వివరాల ప్రకారం, ఒక కన్వేయర్ బెల్ట్‌పై రోబోట్ ప్లాస్టిక్ కంటైనర్‌లను ఉంచుతుంది. గంటల తరబడి కంటిన్యూగా పనిచేస్తుంది. అలా చేసి చేసి చివరికి ఒక కంటైనర్‌ను ఎత్తుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రోబో పనిచేసి అలసిపోయిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా, ఇప్పుడు అది వైరల్ అయింది. రోబోలు కూడా అలసిపోతాయా..? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి: భారీ ఫీచర్లతో వస్తున్న Xiaomi 13 అల్ట్రా స్మార్ట్‌ఫోన్