1963- తొలి రాకెట్ ప్రయోగం

by samatah |   ( Updated:2023-09-27 12:37:18.0  )
1963- తొలి రాకెట్ ప్రయోగం
X

దిశ, వెబ్‌డెస్క్ : రాకెట్ ప్రయోగంలో ఎన్ని అడ్డంకులు, కష్టాలు, వైఫల్యాలు ఎదురైనా స్వయంశక్తితో విజయాలు సాధిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). 1963 నవంబర్‌ 21న కేరళలోని తుంబాలో ఉన్న ఈక్వెటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం నుంచి సౌండింగ్‌ రాకెట్‌ 'నైక్-అపాచీ' ప్రయోగంతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుంది. త్వరలో ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమవుతున్న గగన్‌యాన్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి భూకక్ష్యలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు యోచనను కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు మూడు దేశాలే సొంతంగా అంతరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకోగలిగాయి.




Advertisement

Next Story

Most Viewed