- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
WhatsApp ఆటోమెటిక్ మెసేజ్ డిలీట్ ఫీచర్‌లో మరిన్ని కొత్త ఆప్షన్లు!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి కొత్తగా మరిన్ని ఫీచర్లు రానున్నాయి. ఇప్పటికే చాలా ఫీచర్స్‌ను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు మెసేజ్ డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌లో మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్‌లను తీసుకురానుంది. మెసేజ్ డిస్‌అప్పియరింగ్ ఫీచర్ ద్వారా మెసేజ్‌లు నిర్ణిత సమయం తరువాత ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతాయి. ఈ టైం పీరియడ్ ప్రస్తుతం 24 గంటలు, 7 రోజులు, 90 రోజులుగా ఉంది. అయితే ఈ ఫీచర్లో అదనంగా మరో 15 ఆప్షన్లను వినియోగదారులకు అందించాలని కంపెనీ చూస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, రాబోయే కొత్త ఫీచర్లో ఆటోమెటిక్ మెసేజ్ డిలీట్ టైం పరిమితిని ఒక గంట నుంచి మొదలుకుని ఏడాది వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం.
Advertisement
Next Story