- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వన్డేల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లోనే ఈ రికార్డు పూర్తి చేశాడు. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో 12 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. దీంతో 12 వేల పరుగులను, అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతేగాకుండా 12 వేల పరుగులను పూర్తి చేసుకున్న ఆరో క్రికెటర్‌గా, 241 ఇన్నింగ్స్‌లలోనే పూర్తి చేసి, మరోసారి తన సత్తా చాటాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్థ సెంచరీలు ఉన్నాయి.. వన్డేలలో కోహ్లీ యావరేజ్ కూడా బ్రహ్మంగానే ఉంది.. 59.34 సగటు అంటే మాటలు కాదు.. స్ట్రయిక్ రేటు కూడా 93.25గా ఉంది.. ఏ లెక్కన చూసినా వన్డేలలో కోహ్లీది తిరుగులేని రికార్డే నిరూపించాడు.
Advertisement
Next Story