రాష్ట్రంలో టీడీపీ బలోపేతం :ఎల్.రమణ

దిశ, కరీంనగర్: రానున్న శాసనసభ ఎన్నికల నాటికి టీడీపీ పార్టీని బలోపేతం చేస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. కరోనా బాధితుల చికిత్స కోసం ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న డిమాండ్‎ చేస్తూ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఎల్. రమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ.. కరోనా బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా వచ్చే 2023 శాసనసభ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు.

Advertisement