- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రేటర్ కోసం టీ-టీడీపీ ప్రత్యేక కమిటీలు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికలపై టీటీడీపీ దృష్టి సారించింది. ఇప్పటికే 90 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా టీటీడీపీ పార్టీ మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మేనిఫెస్టో, పబ్లిసిటీ, క్యాంపెయినర్ కో ఆర్డినేషన్ కమిటీలను టీడీపీ పార్టీ ప్రకటించింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా రావుల, నర్సింహులు, నర్సిరెడ్డి, దుర్గా ప్రసాద్, జోజిరెడ్డిలను నియమించింది. అజ్మీరా రాజునాయక్, దుర్గాప్రసాద్, ప్రకాశ్ రెడ్డిలతో పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేశారు. క్యాంపెయినర్ కమిటీ సభ్యులుగా నర్సిరెడ్డి, తాజుద్దీన్, జయరాంల పేర్లను ప్రకటించింది.
Next Story