నిమ్మల రామానాయుడు నిరాహార దీక్ష

by srinivas |
నిమ్మల రామానాయుడు నిరాహార దీక్ష
X

అమరావతి: పాలకొల్లులో టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేద రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలోని ప్రతి పేద కుటుంబానికీ రూ.5వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Tags: TDP MLA Nimmala Ramanaidu, 12 hour dharna, palakollu, poor people



Next Story

Most Viewed