- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘అరబస్తా సిమెంట్ పని చేయలేదు’

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం పాలకొల్లులోని టిడ్కో ఇళ్ల వద్ద రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరబస్తా సిమెంట్ పని చేయలేదు అని ఆగ్రహం వ్యక్త చేశారు. అంతేగాకుండా రంగుల మీద రంగులు వేస్తున్నారు, రంగుల మీద ఉన్న శ్రద్ద మిగిలిన పనులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కావల్సింది రంగులు కాదు.. ఇళ్ల పంపిణీ చేయాలని నిమ్మల రామానాయుడు సూచించారు.
Next Story