- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP Mahanadu: నేటి నుంచి టీడీపీ మహానాడు.. తీర్మానాలు ఇవే..
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ మహానాడు నేడు ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో గత ఏడాదిలా ఈ సారి కూడా వర్చువల్ ద్వారానే మహానాడు జరుగుతుండగా.. ఆన్ లైన్ ద్వారా నేతలు, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొననున్నారు. నేడు, రేపు మహానాడు నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల్లో ప్రజల సమస్యలు, ప్రభుత్వాల పనితీరుపై చర్చించనున్నారు. అనంతరం పలు తీర్మానాలు చేయనున్నారు.
వ్యవసాయ సంక్షోభం-సమస్యల సుడిలో అన్నదాత, సంక్షేమానికి కోతలు- మారని బలహీనవర్గాల తలరాతలు, ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య-పరిశ్రమల మూసివేత, కొరవడిన మహిళా వికాసంపై మహానాడులో తీర్మానాలు చేయనున్నారు. కాగా ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.
Advertisement
Next Story